{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pedala-jolikoste-sahimcham","title_te":"పేదల జోలికొస్తే సహించం","section":"తాజా","status_line":"పేదల జోలికొస్తే సహించం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T21:04:55.340Z"},"facts":[],"events":[{"id":"event-3932","date":"2026-07-06T20:42:26.000Z","title_te":"పేదల జోలికొస్తే సహించం","body_te":"ప్రతి గుడిసెకు పట్టా ఇవ్వాల్సిందేపేదలందరికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలిపోడు భూములకు పట్టాలివ్వాలిపోరాటాలు ఉధృతం చేస్తాం : మహాధర్నాలో వామపక్ష నేతల హెచ్చరిక గుడిసెల జోలికొస్తే ఖబర్దార్‌ అంటూ కమ్యూనిస్టులు కన్నెర్రజేశారు. పేదలు వేసుకున్న గుడిసెలను పీకేస్తే… ప్రభుత్వాన్నే పీకేస్తామని హెచ్చరించారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌‌లు, ఇండ్లు ఇస్తామంటూ ఎన్నికల సమయంలో హామీలిస్తున్న పార్టీలు… ఆ తర్వాత ఆ వాగ్దానాలను బుట్టదాఖలు చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిసెలు, పోడు భూములకు పట్టాలివ్వాలంటూ డిమాండ్‌ ‌చేశారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా […] The post పేదల జోలికొస్తే సహించం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/we-will-not-tolerate-any-harm-to-the-poor/"}]}]}