{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pedalanu-akkuna-cherchukunnadi-beeaar-es-prabhutvame-veejee-gaud","title_te":"పేదలను అక్కున చేర్చుకున్నది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే.. వీజీ గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ","section":"తాజా","status_line":"పేదలను అక్కున చేర్చుకున్నది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే.. వీజీ గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77479","date":"2026-08-18T21:41:55.000Z","title_te":"పేదలను అక్కున చేర్చుకున్నది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే.. వీజీ గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ","body_te":"పేద కుటుంబాలను అక్కున చేర్చుకున్నది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌ అన్నారు. కేసీఆర్‌ సంక్షేమ పథకాలపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. కేసీఆర్‌ ఎన్నికల సమయంలో చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేవంత్‌ రెడ్డి వానలు ఉండవని, నాట్లు వేయొద్దని చెప్పాడని తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/former-mlc-vg-goud-stated-that-it-was-the-brs-govt-that-embraced-poor-families-2487805"}]}]}