{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pedalapai-sarkaar-kaksha-saadhimpu-22e-numchi-tolagimchaalamtoo","title_te":"పేదలపై సర్కార్‌ కక్ష సాధింపు.. 22ఏ నుంచి తొలగించాలంటూ ఆందోళన","section":"తాజా","status_line":"పేదలపై సర్కార్‌ కక్ష సాధింపు.. 22ఏ నుంచి తొలగించాలంటూ ఆందోళన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T19:37:19.938Z"},"facts":[],"events":[{"id":"event-87026","date":"2026-08-24T19:30:30.000Z","title_te":"పేదలపై సర్కార్‌ కక్ష సాధింపు.. 22ఏ నుంచి తొలగించాలంటూ ఆందోళన","body_te":"పేదలు నివాసముండే కాలనీలను 22ఏలో పెట్టడాన్ని నిరసిస్తూ.. సోమవారం బాలాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చింతలకుంట కాలనీవాసులు ఆందోళనకు దిగారు. చింతలకుంటను 22ఏ నుంచి తొలగించాలని తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/protest-against-the-congress-govt-vindictive-move-to-remove-the-poor-from-the-22a-list-2493136"}]}]}