{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pedda-shakkargaalo-naalugu-rakaala-chetta-sekarana-kaaryakramam","title_te":"పెద్ద షక్కర్గాలో నాలుగు రకాల చెత్త సేకరణ కార్యక్రమం","section":"తాజా","status_line":"పెద్ద షక్కర్గాలో నాలుగు రకాల చెత్త సేకరణ కార్యక్రమం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T11:36:49.188Z"},"facts":[],"events":[{"id":"event-24926","date":"2026-07-18T11:23:05.000Z","title_te":"పెద్ద షక్కర్గాలో నాలుగు రకాల చెత్త సేకరణ కార్యక్రమం","body_te":"నవతెలంగాణ-మద్నూర్మద్నూర్ మండలంలోని పెద్ద షక్కర్గా గ్రామపంచాయతీ పరిధిలో నాలుగు రకాల చెత్త సేకరణ కార్యక్రమాన్ని ఆ గ్రామ సర్పంచ్ విశాలాక్షి రాం పటేల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే గ్రామ ప్రజలు చెత్తాచెదారాన్ని ఎక్కడపడితే అక్కడ పారవేయొద్దన్నారు. గ్రామంలో చెత్త సేకరణ కోసం నాలుగు రకాల డబ్బాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త, ప్రత్యేక జాగ్రత్త చెత్త, ఈ విధంగా గ్రామపంచాయతీ పారిశుద్ధ […] The post పెద్ద షక్కర్గాలో నాలుగు రకాల చెత్త సేకరణ కార్యక్రమం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/four-category-waste-collection-program-in-pedda-shakkargal/"}]}]}