{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pedda-sinimaalaku-a-sartiphiket-peddalaku-maatrame","title_te":"పెద్ద సినిమాలకు A సర్టిఫికెట్.. పెద్దలకు మాత్రమే..!","section":"తాజా","status_line":"పెద్ద సినిమాలకు A సర్టిఫికెట్.. పెద్దలకు మాత్రమే..!","synopsis":null,"temperature":11,"updated_at":"2026-07-19T07:31:21.969Z"},"facts":[],"events":[{"id":"event-26040","date":"2026-07-19T05:12:30.000Z","title_te":"పెద్ద సినిమాలకు A సర్టిఫికెట్.. పెద్దలకు మాత్రమే..!","body_te":"ఒకప్పుడు నిర్మాతలను భయపెట్టిన 'A' సర్టిఫికెట్ ఇప్పుడు భారీ సినిమాలకు సాధారణంగా మారుతోంది. 'జన నాయగన్', 'DC', 'టాక్సిక్' వంటి చిత్రాలు అడల్ట్ సర్టిఫికెట్‌తో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యే పరిస్థితి ఏర్పడితే బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రభావం ఉంటుందా అనే చర్చ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/why-are-big-budget-films-opting-for-a-certificate-box-office-impact-explained-video-tv9d-1868802.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6wFBVV95cUxPSnhKaklyZ05UZnpDcUQ3d1QxODlmN0xnLXFXSURTdmQtTVp1MGtpaktkUm5UTXVPLWEtaHcyWlNMaDdwcU5OaE5WLUwtbXhSQW9wbjFUbWRXUHNYcHlxSC1lUTEtV2I3OFFEYkhBVFEtT0tQY0JkOW9TbE5YU1BfQXVabkFweGoySVh5OGlNdjRmUWVNQzg0ZVJoMzBXWndVWVItZnN0Y3Y1U0tvN3VONzZudk0zX1RBT1FBZHYzcFBJRkdWMTdUZjUyYWFqSVl4cFZ2aGJweUxMLWlDUldKT0ZoUVJDd3p0SnRZ0gHrAUFVX3lxTE9KeEpqSXJnTlRmekNxRDd3VDE4OWY3TGctcVdJRFN2ZC1NWnUwa2lqS2RSblRNdU8tYS1odzJaU0xoN3BxTk5oTlYtTC1teFJBb3BuMVRtZFdQc1hweXFILWVRMS1XYjc4UURiSEFUUS1PS1BjQmQ5b1NsTlhTUF9BdVpuQXB4ajJJWHk4aU12NGZRZU1DODRlUmgzMFdad1VZUi1mc3RjdjVTS283dU43Nm52TTNfVEFPUUFkdjNwUElGR1YxN1RmNTJhYWpJWXhwVnZoYnB5TEwtaUNSV0pPRmhRUkN3enRKdFk?oc=5"}]}]}