{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peddala-vaddaku-pamchaayitee","title_te":"పెద్దల వద్దకు పంచాయితీ!","section":"తాజా","status_line":"Irumudi Controversy: మంత్రి నారా లోకేష్ వద్దకు ఇరుముడి పంచాయితీ! వివాదాల నడుమ ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదు!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-28T07:10:29.031Z"},"facts":[],"events":[{"id":"event-92451","date":"2026-08-28T06:41:14.000Z","title_te":"Irumudi Controversy: మంత్రి నారా లోకేష్ వద్దకు ఇరుముడి పంచాయితీ! వివాదాల నడుమ ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదు!","body_te":"Irumudi Controversy: మంత్రి నారా లోకేష్ వద్దకు ఇరుముడి పంచాయితీ! వివాదాల నడుమ ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదు! Zee News","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Zee News","url":"https://news.google.com/rss/articles/CBMi3wFBVV95cUxOOXduOFpqU2h2RFptWDlKWnRUSWp6aDF6LTgzbnFDX21jWTRCaldaQ0M2Y1Rwc0Y1UjJJbGNYSVAyTzlsbDJ2cDVFLTJpQkZYa0FwdDN6VC1LQmYwc1ljYnQ0aEhsRzFzdkJTZUk2cmZydjYzSFJHcmp2RXNYdERKdnFYWHd4OGdGQ3VCWkctUmVaUlZzSUZ2SzhneFFEeXFfaUtodi03cjU1eU9GX2lseWJnOGZhd2haS0xVM2l3eUZ6U3dIcVhqc0p6eVJFN3lyZjl4d3JsTmppSDUtcVNn0gHkAUFVX3lxTE5HWDJEczFSYko1SzIyV1dQWjBjNlFSdmtlU2QxSllaQndydHNEMFNNVVl5ZkhaOVBDV2dvc0R6YlA1MUdUSHAwenpxWUFYeVhQZ3hMSVlGdXg1c2g0NWsycjYzZFVJVm5EY1hOQVNQeG50TktmdzJCWE91cmZCVUl3eG1WZnk1VHNGMDlYQ0JHTlZJX3VoQkxJakJDdUtiVHFfd1JIbDBfWDNTSzYwVDFlNE92dEt3SFFrMDdZdzk1UzdoSDFfY0xJclVESUU5c1dmcldIbnBoWktlNHhLUmFtTno1Rg?oc=5"}]},{"id":"event-85456","date":"2026-08-23T20:16:28.000Z","title_te":"పెద్దల వద్దకు పంచాయితీ!","body_te":"రాష్ట్ర రాజకీయాల్లో తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని సాగుతున్న రాజకీయ కుట్రలపై మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పూసగుచ్చినట్టు వివరించారని విశ్వసనీయ సమాచారం. తన కూతురు సుస్మితాపటేల్‌ చేసిన వ్యాఖ్యల మీద క్రమశిక్షణా కమిటీలో విచారణ జరుగుతున్న సమయంలోనే, కొందరు ఎమ్మెల్యేలు సీఎల్పీ వేదికగా తనపై విమర్శలు చేసిన విషయాన్ని ఆమె ఖర్గేకు వివరించినట్టు తెలిసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/konda-surekha-meets-with-malikarjuna-kharge-in-bengaluru-2492601"}]}]}