{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peddapalli-kannepalli-pampulanu-aan-cheyaalani-kalektaret-eduta","title_te":"Peddapalli | కన్నెపల్లి పంపులను ఆన్‌ చేయాలని కలెక్టరేట్‌ ఎదుట బీఆర్ఎస్‌ ధర్నా","section":"తాజా","status_line":"Peddapalli | కన్నెపల్లి పంపులను ఆన్‌ చేయాలని కలెక్టరేట్‌ ఎదుట బీఆర్ఎస్‌ ధర్నా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T07:06:32.295Z"},"facts":[],"events":[{"id":"event-39738","date":"2026-07-27T06:31:02.000Z","title_te":"Peddapalli | కన్నెపల్లి పంపులను ఆన్‌ చేయాలని కలెక్టరేట్‌ ఎదుట బీఆర్ఎస్‌ ధర్నా","body_te":"రైతుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/peddapalli/brs-stages-protest-in-front-of-the-collectorate-demanding-that-the-kannepalli-pumps-be-switched-on-2464218"}]}]}