{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peddapally-haameelu-neraverchamdi-ledamte-samme-tappadu-aato-jee","title_te":"Peddapally | హామీలు నెరవేర్చండి.. లేదంటే సమ్మె తప్పదు.. ఆటో జేఏసీ పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి","section":"తాజా","status_line":"Peddapally | హామీలు నెరవేర్చండి.. లేదంటే సమ్మె తప్పదు.. ఆటో జేఏసీ పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T12:47:12.635Z"},"facts":[],"events":[{"id":"event-81762","date":"2026-08-21T11:41:40.000Z","title_te":"Peddapally | హామీలు నెరవేర్చండి.. లేదంటే సమ్మె తప్పదు.. ఆటో జేఏసీ పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి","body_te":"కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో సమ్మెకు దిగుతామని ఆటో డ్రైవర్లు, ఓనర్ల జేఏసీ నాయకులు హెచ్చరించారు. హామీల అమలును డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో డ్రైవర్లు, ఓనర్ల జేఏసీ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/fulfill-the-promises-otherwise-a-strike-is-inevitable-vyalla-harish-reddy-honorary-president-auto-jac-peddapalli-district-2490174"}]}]}