{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peddapally-prajaasvaamika-paddhatilo-samasyala-parishkaaraaniki","title_te":"peddapally | ప్రజాస్వామిక పద్ధతిలో సమస్యల పరిష్కారానికి వేధిక అవసరం.. మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ మాజీ నేత మల్లా రాజిరెడ్డి","section":"తాజా","status_line":"peddapally | ప్రజాస్వామిక పద్ధతిలో సమస్యల పరిష్కారానికి వేధిక అవసరం.. మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ మాజీ నేత మల్లా రాజిరెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T13:55:48.816Z"},"facts":[],"events":[{"id":"event-83518","date":"2026-08-22T12:17:34.000Z","title_te":"peddapally | ప్రజాస్వామిక పద్ధతిలో సమస్యల పరిష్కారానికి వేధిక అవసరం.. మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ మాజీ నేత మల్లా రాజిరెడ్డి","body_te":"దేశంలో మారిన పరిస్థితులపై ప్రజాస్వామిక వాదులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు వామపక్ష నేతలు, మాజీ విప్లవ మిత్రులను కలిసి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు మావోయిస్టు పార్టీ మాజీ సెంట్రల్‌ కమిటీకి చెందిన మల్లా రాజిరెడ్డి తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/a-platform-is-needed-to-resolve-issues-through-democratic-means-malla-raji-reddy-former-leader-of-the-maoist-party-central-committee-2491221"}]}]}