{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peddi-oteeteelonoo-peddi-joru-net-phliks-lo-imdiyaa-nambar-1gaa","title_te":"Peddi | ఓటీటీలోనూ ‘పెద్ది’ జోరు.. నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియా నంబర్-1గా ట్రెండింగ్..!","section":"తాజా","status_line":"Peddi | ఓటీటీలోనూ ‘పెద్ది’ జోరు.. నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియా నంబర్-1గా ట్రెండింగ్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-10T03:14:38.329Z"},"facts":[],"events":[{"id":"event-9716","date":"2026-07-10T02:50:25.000Z","title_te":"Peddi | ఓటీటీలోనూ ‘పెద్ది’ జోరు.. నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియా నంబర్-1గా ట్రెండింగ్..!","body_te":"Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన భారీ చిత్రం 'పెద్ది' థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఎమోషన్, స్పోర్ట్స్, గ్రామీణ నేపథ్యాన్ని కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లు నమోదు చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/peddi-rampage-in-ott-2446684"}]}]}