{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peddi-vigraham-dhvamsam-ardharaatri-kaamgres-sarkaar-araachakam","title_te":"పెద్ది విగ్రహం ధ్వంసం.. అర్ధరాత్రి కాంగ్రెస్‌ సర్కార్‌ అరాచకం","section":"తాజా","status_line":"పెద్ది విగ్రహం ధ్వంసం.. అర్ధరాత్రి కాంగ్రెస్‌ సర్కార్‌ అరాచకం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77460","date":"2026-08-18T22:30:47.000Z","title_te":"పెద్ది విగ్రహం ధ్వంసం.. అర్ధరాత్రి కాంగ్రెస్‌ సర్కార్‌ అరాచకం","body_te":"బీఆర్‌ఎస్‌ నేతలపై కాంగ్రెస్‌ సర్కార్‌ కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని సోమవారం అర్ధరాత్రి తొలగించిన పోలీసులు, నిరసనలకు దిగుతారనే నెపంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/peddi-sudarshan-statue-vandalized-congress-govt-midnight-act-of-vandalism-2487627"}]}]}