{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peddiki-anaarogyam-kaamgres-de-paapam-skaam-lu-bayatapettaadane","title_te":"పెద్దికి అనారోగ్యం.. కాంగ్రెస్‌దే పాపం.. స్కామ్‌లు బయటపెట్టాడనే భద్రత కుదించిన ప్రభుత్వం","section":"తాజా","status_line":"పెద్దికి అనారోగ్యం.. కాంగ్రెస్‌దే పాపం.. స్కామ్‌లు బయటపెట్టాడనే భద్రత కుదించిన ప్రభుత్వం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T19:39:46.035Z"},"facts":[],"events":[{"id":"event-44127","date":"2026-07-29T19:04:46.000Z","title_te":"పెద్దికి అనారోగ్యం.. కాంగ్రెస్‌దే పాపం.. స్కామ్‌లు బయటపెట్టాడనే భద్రత కుదించిన ప్రభుత్వం","body_te":"నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అ నారోగ్యానికి కాంగ్రెస్‌ సర్కార్‌ కక్షపూరిత రాజకీయాలే కారణమని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యద ర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నివేదిక పేరిట బీఆర్‌ఎస్‌ నేతల భద్రతను కుదిస్తూ ప్రభుత్వ కుట్రలు చే స్తున్నదని, పెద్ది సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతల పై కాంగ్రెస్‌ కక్షగట్టిందని ఆయన విమర్శించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/rs-praveen-kumar-accuses-congress-of-political-persecution-2467031"}]}]}