{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peddiki-paraamarsala-velluva","title_te":"పెద్దికి పరామర్శల వెల్లువ","section":"తాజా","status_line":"పెద్దికి పరామర్శల వెల్లువ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T22:14:27.502Z"},"facts":[],"events":[{"id":"event-45977","date":"2026-07-30T20:55:10.000Z","title_te":"పెద్దికి పరామర్శల వెల్లువ","body_te":"సికింద్రాబాద్‌ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న నర్సంపేట మా జీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు గురువారం పరామర్శించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/harish-rao-errabelli-jagadish-reddy-inquire-about-peddi-sudarshan-reddy-health-condition-2468501"}]}]}