{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pedimti-ammaayi-ani-taali-kadite-5-rojulake-amtaa-sardesimdi-em","title_te":"పేదింటి అమ్మాయి అని తాళి కడితే.. 5 రోజులకే అంతా సర్దేసింది.. ఏం జరిగిందో తెలిస్తే బిత్తరపోవాల్సిందే..","section":"తాజా","status_line":"పేదింటి అమ్మాయి అని తాళి కడితే.. 5 రోజులకే అంతా సర్దేసింది.. ఏం జరిగిందో తెలిస్తే బిత్తరపోవాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T07:58:05.019Z"},"facts":[],"events":[{"id":"event-76437","date":"2026-08-18T06:49:08.000Z","title_te":"పేదింటి అమ్మాయి అని తాళి కడితే.. 5 రోజులకే అంతా సర్దేసింది.. ఏం జరిగిందో తెలిస్తే బిత్తరపోవాల్సిందే..","body_te":"పేదింటి పిల్ల అని జాలిపడి తాళి కడితే.. ఐదు రోజులకే ఆ నవవధువు తన అసలు రూపాన్ని చూపించింది. ఇంట్లోని రూ.11 లక్షల విలువైన బంగారం, వెండి, నగదును మూటగట్టుకుని రాత్రికి రాత్రే ఉడాయించింది. ప్రశ్నించిన అత్తింటివారికే మధ్యవర్తి రివర్స్ వార్నింగ్ ఇవ్వడంతో.. చివరకు కోర్టు మెట్లెక్కిన బాధితుల కన్నీటి గాథ ఆగ్రాలో సంచలనంగా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/agra-bride-flees-5-days-after-wedding-with-rs-11-lakh-jewellery-and-cash-court-orders-fir-1890877.html"}]}]}