{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peeem-kisaan-maro-aidemdlu-podigimpu-roo-84-vela-kotlato-samudra","title_te":"పీఎం కిసాన్‌ మరో ఐదేండ్లు పొడిగింపు.. రూ.84 వేల కోట్లతో సముద్ర మంథన్‌","section":"తాజా","status_line":"పీఎం కిసాన్‌ మరో ఐదేండ్లు పొడిగింపు.. రూ.84 వేల కోట్లతో సముద్ర మంథన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T20:10:31.387Z"},"facts":[],"events":[{"id":"event-47516","date":"2026-07-31T18:58:33.000Z","title_te":"పీఎం కిసాన్‌ మరో ఐదేండ్లు పొడిగింపు.. రూ.84 వేల కోట్లతో సముద్ర మంథన్‌","body_te":"పీఎం కిసాన్‌ పథకాన్ని కేంద్రం మరో ఐదేండ్లు పొడిగించింది. రైతులకు ఆర్థిక సహాయాన్ని అందించే ఈ పథకానికి రూ.3.15 లక్షల కోట్లు కేటాయిస్తూ.. కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2019లో ప్రారంభించిన ఈ పథకం కింద ప్రతి రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఆర్థిక సహాయం అందజేస్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/centre-extends-pm-kisan-scheme-for-five-more-years-2469248"}]}]}