{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peehech-seello-vaidyam-amdenaa","title_te":"పీహెచ్ సీల్లో వైద్యం అందేనా","section":"తాజా","status_line":"పీహెచ్ సీల్లో వైద్యం అందేనా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T01:24:22.005Z"},"facts":[],"events":[{"id":"event-37790","date":"2026-07-26T01:21:04.000Z","title_te":"పీహెచ్ సీల్లో వైద్యం అందేనా","body_te":"పెద్దపల్లి జిల్లా పరిధిలోని 13 రూరల్‌, ఒక అర్బన్‌ మండలంలో కలిపి మొత్తం 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇందులో కమాన్‌పూర్‌, ధర్మారం, మేడారం, కొలనూర్‌, ముత్తారం, శ్రీరాంపూర్‌ దవాఖానలు మాత్రమే 24 గంటల పాటు నడుస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/shortage-of-doctors-and-staff-in-primary-health-centers-providing-medical-services-2463274"}]}]}