{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peelchimdi-maa-raktame-paak-hechcharikaku-omar-abdullaa-straamg","title_te":"‘పీల్చింది మా రక్తమే’.. పాక్ హెచ్చరికకు ఒమర్ అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..!","section":"తాజా","status_line":"‘పీల్చింది మా రక్తమే’.. పాక్ హెచ్చరికకు ఒమర్ అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T11:59:24.451Z"},"facts":[],"events":[{"id":"event-70431","date":"2026-08-14T11:17:34.000Z","title_te":"‘పీల్చింది మా రక్తమే’.. పాక్ హెచ్చరికకు ఒమర్ అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..!","body_te":"పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని ఇక శాశ్వతంగా రద్దు చేయాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసిన నేపథ్యంలో.. ఇకపై పునరుద్ధరించకుండా శాశ్వతంగా రద్దు చేయాలని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ చేసిన నీటి హెచ్చరికలపై స్పందించిన ఒమర్.. జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్ కఠిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/jammu-kashmir-cm-omar-abdullah-hits-out-at-pakistan-over-claim-on-sindhu-river-waters-1887983.html"}]}]}