{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peevee-simdhu-talaku-unna-aa-vimta-divaij-emtee-myaach-aadetappu","title_te":"పీవీ సింధు తలకు ఉన్న ఆ వింత డివైజ్ ఏంటీ? మ్యాచ్ ఆడేటప్పుడు ఎందుకు పెట్టుకుందో తెలిస్తే..","section":"తాజా","status_line":"పీవీ సింధు తలకు ఉన్న ఆ వింత డివైజ్ ఏంటీ? మ్యాచ్ ఆడేటప్పుడు ఎందుకు పెట్టుకుందో తెలిస్తే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T03:31:35.462Z"},"facts":[],"events":[{"id":"event-75996","date":"2026-08-18T03:15:08.000Z","title_te":"పీవీ సింధు తలకు ఉన్న ఆ వింత డివైజ్ ఏంటీ? మ్యాచ్ ఆడేటప్పుడు ఎందుకు పెట్టుకుందో తెలిస్తే..","body_te":"భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కోర్టులో అడుగుపెడితే ఆటతో పాటు రికార్డులు కూడా తిరగరాయాల్సిందేజ.. అయితే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె సాధించిన అద్భుత విజయంతో పాటు నుదుటిపై కనిపించిన ఓ చిన్న పరికరం ఇప్పుడు దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది. చూడటానికి చిన్న స్టిక్కర్‌లా ఉన్న ఆ హైటెక్ గాడ్జెట్ ఏంటి? సింధు ఆటతీరును విశ్లేషించే ఆ టెంపుల్ పరికరం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/what-is-the-temple-device-on-pv-sindhu-head-deepinder-goyal-brain-tracking-tech-1890747.html"}]}]}