{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peevokelo-nettuterlu-moodu-rojullo-40-mamdi-nirasanakaarula-mrut","title_te":"పీవోకేలో నెత్తుటేర్లు.. మూడు రోజుల్లో 40 మంది నిరసనకారుల మృతి","section":"తాజా","status_line":"పీవోకేలో నెత్తుటేర్లు.. మూడు రోజుల్లో 40 మంది నిరసనకారుల మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T23:36:56.510Z"},"facts":[],"events":[{"id":"event-45994","date":"2026-07-30T22:24:23.000Z","title_te":"పీవోకేలో నెత్తుటేర్లు.. మూడు రోజుల్లో 40 మంది నిరసనకారుల మృతి","body_te":"హింసాత్మక ఘటనలతో పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) రక్తసిక్తమయ్యింది. స్థానిక చట్టసభలో శరణార్థులకు కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలన్న డిమాండ్‌తో సోమవారం మొదలైన ఆందోళనలు రక్తసిక్తంగా మారాయి. నిరసనకారులపై పాకిస్థాన్‌ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 40 మంది మృత్యువాతపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/pok-rocked-by-violence-as-reservation-protests-escalate-2468173"}]}]}