{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peeyoolo-sadassuku-naa-polam-ammi-kharchu-chestaa","title_te":"పీయూలో సదస్సుకు నా పొలం అమ్మి ఖర్చు చేస్తా..","section":"తాజా","status_line":"పీయూలో సదస్సుకు నా పొలం అమ్మి ఖర్చు చేస్తా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T21:01:36.579Z"},"facts":[],"events":[{"id":"event-44223","date":"2026-07-29T19:44:01.000Z","title_te":"పీయూలో సదస్సుకు నా పొలం అమ్మి ఖర్చు చేస్తా..","body_te":"ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు పేదరికానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండేదని, బీఆర్‌ఎస్‌ పదేండ్ల కాలంలో అ న్నిరంగాల్లో అభివృద్ధి చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గుర్తు చేశారు. బుధవారం పాలమూరులోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పాలమూరు యూనివర్సిటీలో జాతీయ సెమినార్‌ నిర్వహణకు అవకాశం వచ్చిందన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/former-minister-srinivas-goud-said-that-seminar-should-be-organized-in-palamuru-2466989"}]}]}