{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pellet-gan-lapai-sampoorna-nishedhaanni-vidhimchalem-supreem-kor","title_te":"పెల్లెట్‌ గన్‌లపై సంపూర్ణ నిషేధాన్ని విధించలేం.. సుప్రీం కోర్టు స్పష్టీకరణ","section":"తాజా","status_line":"పెల్లెట్‌ గన్‌లపై సంపూర్ణ నిషేధాన్ని విధించలేం.. సుప్రీం కోర్టు స్పష్టీకరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T20:52:22.451Z"},"facts":[],"events":[{"id":"event-45897","date":"2026-07-30T20:14:57.000Z","title_te":"పెల్లెట్‌ గన్‌లపై సంపూర్ణ నిషేధాన్ని విధించలేం.. సుప్రీం కోర్టు స్పష్టీకరణ","body_te":"ఈ నెల 20న కాక్రోచ్‌ జనతా పార్టీ ఢిల్లీలో నిర్వహించిన ఆందోళనలో పెల్లెట్‌ గన్‌ల వల్ల గాయపడిన నిరసనకారులకు తగిన వైద్య చికిత్స అందించాలని సుప్రీం కోర్టు గురువారం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/supreme-court-directs-delhi-government-to-treat-injured-protesters-2468140"}]}]}