{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pellet-guns-seejepee-nira-sa-na-kaarudiki-gaayaalu-pellet-ga-ns","title_te":"Pellet Guns: సీజేపీ నిర‌స‌న‌కారుడికి గాయాలు.. పెల్లెట్ గ‌న్స్ వాడ‌కంపై సీఆర్పీఎఫ్ ద‌ర్యాప్తు","section":"తాజా","status_line":"Pellet Guns: సీజేపీ నిర‌స‌న‌కారుడికి గాయాలు.. పెల్లెట్ గ‌న్స్ వాడ‌కంపై సీఆర్పీఎఫ్ ద‌ర్యాప్తు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T08:35:37.976Z"},"facts":[],"events":[{"id":"event-35076","date":"2026-07-24T08:00:43.000Z","title_te":"Pellet Guns: సీజేపీ నిర‌స‌న‌కారుడికి గాయాలు.. పెల్లెట్ గ‌న్స్ వాడ‌కంపై సీఆర్పీఎఫ్ ద‌ర్యాప్తు","body_te":"Pellet Guns: సీజేపీ కార్య‌క‌ర్త‌ ఛాతిపై పెల్లెట్స్ గాయాలు క‌నిపించాయి. దీంతో నిర‌స‌న‌కారుల‌పై పెల్లెట్ గ‌న్స్‌ వాడిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఢిల్లీ పోలీసులు తాము పెల్లెట్ గ‌న్స్ వాడ‌మ‌ని చెప్పేశారు. ఇక ర్యాపిడ్ యాక్ష‌న్ ఫోర్స్ ఏమైనా ఆ పెల్లెట్స్ వాడి ఉంటుందా అన్న కోణంలో ద‌ర్యాప్తు జ‌ర‌గ‌నున్న‌ది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/crpf-to-investigate-reports-of-use-of-pellet-guns-on-cjp-protesters-2461242"}]}]}