{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pelli-choopulu-pellichoopulu-ku-padellu-vijay-devarakomda-kereer","title_te":"Pelli Choopulu | ‘పెళ్లిచూపులు’కు పదేళ్లు.. విజయ్ దేవరకొండ కెరీర్‌ను మార్చేసిన కల్ట్ క్లాసిక్","section":"తాజా","status_line":"Pelli Choopulu | ‘పెళ్లిచూపులు’కు పదేళ్లు.. విజయ్ దేవరకొండ కెరీర్‌ను మార్చేసిన కల్ట్ క్లాసిక్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T07:30:11.882Z"},"facts":[],"events":[{"id":"event-43112","date":"2026-07-29T07:18:10.000Z","title_te":"Pelli Choopulu | ‘పెళ్లిచూపులు’కు పదేళ్లు.. విజయ్ దేవరకొండ కెరీర్‌ను మార్చేసిన కల్ట్ క్లాసిక్","body_te":"Pelli Choopulu | తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న 'పెళ్లిచూపులు' విడుదలై నేటికి (జులై 29) పదేళ్లు పూర్తి చేసుకుంది. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 2016లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/pelli-choopulu-completes-10-years-2466477"}]}]}