{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pelli-ishtam-leka-yuvati-gumdu-cheyimchukumdaa-vairal-veediyo-ve","title_te":"పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా? వైరల్ వీడియో వెనుక అసలు నిజం తెలిస్తే అవాక్కే!","section":"తాజా","status_line":"పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా? వైరల్ వీడియో వెనుక అసలు నిజం తెలిస్తే అవాక్కే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T10:59:24.898Z"},"facts":[],"events":[{"id":"event-21309","date":"2026-07-16T10:20:01.000Z","title_te":"పెళ్లి ఇష్టం లేక యువతి గుండు చేయించుకుందా? వైరల్ వీడియో వెనుక అసలు నిజం తెలిస్తే అవాక్కే!","body_te":"సోషల్ మీడియా ప్రపంచంలో వైరల్ అవ్వడానికి, లైక్‌లు, వ్యూస్‌ పెంచుకోవడం కోసం ప్రజలు ఎంతకైనా తెగిస్తారనడానికి ఒక దిగ్భ్రాంతికరమైన ఉదాహరణ ఇటీవల కనిపించింది. కెమెరా ముందు ఒక యువతి తన తలని గుండు చేయించుకుంటున్న వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది. మరింత షాకింగ్‌ విషయం ఏంటంటే.. ఆ వీడియో పైన ఉన్న టెక్స్ట్‌లో, ఆమె తల్లి ఆమెకు పెళ్లి కుదిర్చిందని, దానిని తప్పించుకోవడానికే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుందని పేర్కొనబడింది. ఈ వింత వాదన చేస్తున్న ఈ వీడియో, సోషల్ మీడియాలో ఒక చర్చకు దారితీసింది. అసలేం జరిగిందంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/fact-check-no-keerthana-menon-didnt-shave-her-head-to-avoid-marriage-1865213.html"}]}]}