{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pelli-tarvaata-prema-addugaa-unna-bharta-hatyaku-skech-paapam-ma","title_te":"పెళ్లి తర్వాత ప్రేమ, అడ్డుగా ఉన్న భర్త హత్యకు స్కెచ్! పాపం.. మామ బలి","section":"తాజా","status_line":"పెళ్లి తర్వాత ప్రేమ, అడ్డుగా ఉన్న భర్త హత్యకు స్కెచ్! పాపం.. మామ బలి","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-31T02:45:28.271Z"},"facts":[],"events":[{"id":"event-46097","date":"2026-07-31T01:31:52.000Z","title_te":"పెళ్లి తర్వాత ప్రేమ, అడ్డుగా ఉన్న భర్త హత్యకు స్కెచ్! పాపం.. మామ బలి","body_te":"వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. భర్తను హత్య చేయాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నిన భార్య ప్లాన్ అనూహ్య మలుపు తిరిగింది. భర్త ఇంట్లో లేకపోవడంతో మామనే కిరాతకంగా హత్య చేశారు. వనపర్తి పోలీసులు శాస్త్రీయ దర్యాప్తుతో కేసును ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/extramarital-affair-turns-deadly-daughter-in-law-plots-husbands-assassination-father-in-law-destroyed-instead-in-wanaparthy-1877205.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiggJBVV95cUxQUG5pQjFCVGJFdXprY0tjamZqclpwcHViT0NQb0djUDRSRGFHQmF5VzNzaTg4UEUtOUhDdE1EMm5oZmVhdm80R3NLVEZHb202cUtqcGZsZzBiY2JLbFBhcW54QXZ2bUI5YkROTnhpYjhtbkVEdzVDVUIzX19TVVFNZ3dRaHpZd1E4VDJIbmFoYUIzbWtsNUhiOUNodGhJWUhSQ3FmaVJTaFdkdmw2NVozNkFxck9EUEFhYlE2TmJENWY4dE1JU1ZUdW9WbHJZQnFvZm9BR1hULVFmeEtZMjBYVnJXUEctUlRXRlFJcFQzVC1BMFEtdFV4VkJMdXQ2NGtIUnfSAYICQVVfeXFMUFBuaUIxQlRiRXV6a2NLY2pmanJacHB1Yk9DUG9HY1A0UkRhR0JheVczc2k4OFBFLTlIQ3RNRDJuaGZlYXZvNEdzS1RGR29tNnFLanBmbGcwYmNiS2xQYXFueEF2dm1COWJETk54aWI4bW5FRHc1Q1VCM19fU1VRTWd3UWh6WXdROFQySG5haGFCM21rbDVIYjlDaHRoSVlIUkNxZmlSU2hXZHZsNjVaMzZBcXJPRFBBYWJRNk5iRDVmOHRNSVNWVHVvVmxyWUJxb2ZvQUdYVC1RZnhLWTIwWFZyV1BHLVJUV0ZRSXBUM1QtQTBRLXRVeFZCTHV0NjRrSFJ3?oc=5"}]}]}