{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pelliki-mumde-yuvakudi-vimta-kamdeeshan-yuvati-ichchina-pamch-ma","title_te":"పెళ్లికి ముందే యువకుడి వింత కండీషన్.. యువతి ఇచ్చిన పంచ్ మామూలుగా లేదుగా..","section":"తాజా","status_line":"పెళ్లికి ముందే యువకుడి వింత కండీషన్.. యువతి ఇచ్చిన పంచ్ మామూలుగా లేదుగా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T15:10:49.532Z"},"facts":[],"events":[{"id":"event-73752","date":"2026-08-16T14:01:23.000Z","title_te":"పెళ్లికి ముందే యువకుడి వింత కండీషన్.. యువతి ఇచ్చిన పంచ్ మామూలుగా లేదుగా..","body_te":"లక్షల్లో జీతం ఉన్నంత మాత్రాన మహిళల ఆత్మగౌరవాన్ని కొనలేరని నిరూపించింది బెంగళూరుకు చెందిన ఓ టెక్కీ. నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్న వరుడు పెళ్లయ్యాక జాబ్ మానేసి గృహిణిగా ఉండాలి అని షరతు విధించడంతో ఆ ప్రతిపాదనను నిర్మొహమాటంగా తిరస్కరించిన యువతి ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/bengaluru-techie-rejects-rs-2-lakh-salary-groom-over-quit-job-after-marriage-condition-1889672.html"}]}]}