{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pellilo-vadhuvu-mukku-meeda-kumkuma-padatam-subhamaa-asubhamaa","title_te":"పెళ్లిలో వధువు ముక్కు మీద కుంకుమ పడటం శుభమా అశుభమా?","section":"తాజా","status_line":"పెళ్లిలో వధువు ముక్కు మీద కుంకుమ పడటం శుభమా అశుభమా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T03:59:25.764Z"},"facts":[],"events":[{"id":"event-69649","date":"2026-08-14T03:56:44.000Z","title_te":"పెళ్లిలో వధువు ముక్కు మీద కుంకుమ పడటం శుభమా అశుభమా?","body_te":"పెళ్లి రెండు అక్షరాలు, ఇద్దరి వ్యక్తుల నూరేళ్లు జీవితం. ఇక ప్రస్తుతం శ్రావణ మాసం ప్రారంభం అయ్యింది. దీంతో ఈ మాసంలో చాలా వివాహాలు జరుగుతాయి. ఇక వివాహ వేడుకల సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏ చిన్న పొరపాటు జరిగినా అది శుభమా, అశుభమా అని భయపడిపోతుంటారు. అయితే పెళ్లి వేడుకలో వధువుకు వరుడు కుంకుమ పెట్టడం ఒక అద్భుత ఘట్టం. అయితే ఇలాంటి సమయంలో వధువు ముక్కుపై ఆ కుంకుమ పడటం మంచిదేనా? ఇది శుభమా? అశుభమా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/wedding-kumkum-on-bride-nose-auspicious-or-inauspicious-know-the-truth-1887599.html"}]}]}