{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pemdimg-praajektula-pai-nirlakshyam-veedi-nidhulu-vidudala-cheya","title_te":"‘పెండింగ్ ప్రాజెక్టుల‌పై నిర్లక్ష్యం వీడి నిధులు విడుదల చేయాలి’","section":"తాజా","status_line":"‘పెండింగ్ ప్రాజెక్టుల‌పై నిర్లక్ష్యం వీడి నిధులు విడుదల చేయాలి’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T14:27:30.094Z"},"facts":[],"events":[{"id":"event-65457","date":"2026-08-11T13:14:59.000Z","title_te":"‘పెండింగ్ ప్రాజెక్టుల‌పై నిర్లక్ష్యం వీడి నిధులు విడుదల చేయాలి’","body_te":"జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వీడి నిధులు విడుదల చేయాలని సిపిఎం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భువ‌న‌గిరి పట్టణంలోని సుందరయ్య భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/yadadri/funds-must-be-released-for-pending-projects-by-shedding-negligence-2480390"}]}]}