{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pemdli-vimdulo-matan-pettaledani-rachcha-rachcha","title_te":"పెండ్లి విందులో మటన్ పెట్టలేదని రచ్చ రచ్చ","section":"తాజా","status_line":"పెండ్లి విందులో మటన్ పెట్టలేదని రచ్చ రచ్చ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-11T06:44:43.688Z"},"facts":[],"events":[{"id":"event-11858","date":"2026-07-11T06:23:24.000Z","title_te":"పెండ్లి విందులో మటన్ పెట్టలేదని రచ్చ రచ్చ","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : బిహార్‌లోని సహర్సా జిల్లాలో ఓ పెండ్లి వేడుకలో విందు మెనూ వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. పెండ్లికి వచ్చిన బంధువులకు మటన్ వడ్డిస్తామని ముందుగా చెప్పి, చివరికి చికెన్ వడ్డించడంతో వరుడి తరఫున బంధువుల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మొదట వాగ్వాదం జరగింది. అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఇరువర్గాలు కర్రలు, కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 12 మంది […] The post పెండ్లి విందులో మటన్ పెట్టలేదని రచ్చ రచ్చ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/uproar-over-mutton-not-being-served-at-the-wedding-feast/"}]}]}