{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"penshan-kosam-byaamkuku-vellina-vruddhudu-akaumtlo-byaalens-choo","title_te":"పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. అకౌంట్లో బ్యాలెన్స్‌ చూసి షాక్‌!","section":"తాజా","status_line":"పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. అకౌంట్లో బ్యాలెన్స్‌ చూసి షాక్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T15:34:44.633Z"},"facts":[],"events":[{"id":"event-19886","date":"2026-07-15T15:14:51.000Z","title_te":"పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. అకౌంట్లో బ్యాలెన్స్‌ చూసి షాక్‌!","body_te":"బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన 82 ఏళ్ల పెన్షనర్ కమేశ్వర్ మిశ్రా ఖాతాలో ఒక్కసారిగా రూ.759 కోట్లకు పైగా బ్యాలెన్స్ కనిపించడం కలకలం రేపింది. ఆయన వికలాంగ కుమారుడి ఖాతాలోనూ భారీ మొత్తం కనిపించింది. కొద్ది నిమిషాల్లోనే ఆ మొత్తం మాయమవడంతో ఇది సాంకేతిక లోపమని భావిస్తున్నారు. ఘటనపై బ్యాంకు అధికారులు విచారణ ప్రారంభించగా, అసలు కారణం వెలుగులోకి రావాల్సి ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/pensioner-stunned-as-bank-account-shows-rs-759-crore-balance-in-bihar-video-tv9d-1866209.html"}]}]}