{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"penshanaree-prayojanaala-kosam-eduruchoostoo-ritaird-prabhutva-a","title_te":"పెన్షనరీ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తూ రిటైర్డ్ ప్రభుత్వ అధ్యాపకురాలి మృతి","section":"తాజా","status_line":"పెన్షనరీ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తూ రిటైర్డ్ ప్రభుత్వ అధ్యాపకురాలి మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T09:52:37.636Z"},"facts":[],"events":[{"id":"event-74877","date":"2026-08-17T08:45:40.000Z","title_te":"పెన్షనరీ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తూ రిటైర్డ్ ప్రభుత్వ అధ్యాపకురాలి మృతి","body_te":"తనకు రావాల్సిన ప్రయోజనాల కోసం పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో, ఆదివారం ఉదయం ఆమె గుండెపోటుకు గురై మృతి చెందడం అత్యంత బాధాకరమని తోటి రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యాశాఖ (CCE) అధికారుల నుంచి కూడా ఎలాంటి సహాయ సహాకారాలు అందలేదని వాపోయారు. ఉద్యోగుల, పెన్షనర్లకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో సర్కార్ నిర్లక్ష్యం సమంజసంకాదన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న […] The post పెన్షనరీ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తూ రిటైర్డ్ ప్రభుత్వ అధ్యాపకురాలి మృతి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/retired-government-teacher-dies-while-awaiting-pension-benefits/"}]}]}