{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pepar-byaage-emduku","title_te":"పేపర్‌ బ్యాగే ఎందుకు?","section":"తాజా","status_line":"పేపర్‌ బ్యాగే ఎందుకు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T20:08:27.130Z"},"facts":[],"events":[{"id":"event-20125","date":"2026-07-15T20:07:21.000Z","title_te":"పేపర్‌ బ్యాగే ఎందుకు?","body_te":"మన ఇంట్లో మామిడి, అరటిపండు వంటివి సరిగా పండకపోతే పేపర్‌ బ్యాగ్‌లో పెట్టడం చూస్తున్నాం. కానీ, ఎప్పుడైనా అది ఎలా సాధ్యమవుతుందో గమనించారా? మనలో చాలామంది గొప్ప చెఫ్స్‌, సెలెబ్రిటీలు చెప్పిన చిట్కాలు చదవడానికి ఆసక్తి చూపిస్తున్నాం. కానీ, ఒక్కసారి మన ఇంట్లో మన నానమ్మ, అమ్మ చేసే ఈ చిన్ని మ్యాజిక్‌ను గమనించారా?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/the-simple-paper-bag-trick-behind-faster-fruit-ripening-2452596"}]}]}