{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pepar-pletlugaa-groop-3-prasnaapatraalu","title_te":"పేపర్‌ ప్లేట్లుగా గ్రూప్‌-3 ప్రశ్నాపత్రాలు!","section":"తాజా","status_line":"పేపర్‌ ప్లేట్లుగా గ్రూప్‌-3 ప్రశ్నాపత్రాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-26T23:17:10.030Z"},"facts":[],"events":[{"id":"event-90423","date":"2026-08-26T21:11:02.000Z","title_te":"పేపర్‌ ప్లేట్లుగా గ్రూప్‌-3 ప్రశ్నాపత్రాలు!","body_te":"లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు చివరకు పేపర్‌ ప్లేట్లుగా వినియోగించిన ఉదంతం రాష్ట్రంలో వెలుగుచూసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ బేకరీలో వీటిని పేపర్‌ప్లేట్లుగా, మిక్చర్‌ పొట్లాలుగా వినియోగించిన వైనం బయటపడింది. వీటిని పరిశీలిస్తే 2024లో నిర్వహించిన గ్రూప్‌ -3 ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాలుగా అభ్యర్థులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/group-3-question-papers-being-used-as-paper-plates-at-a-bakery-in-rajanna-sircilla-district-2495126"}]}]}