{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"peparla-leekejee-kesullo-chattees-gadh-peees-see-maajee-chairman","title_te":"పేపర్ల లీకేజీ కేసుల్లో ఛత్తీస్‌గఢ్‌ పీఎస్‌సీ మాజీ చైర్మన్‌ అరెస్ట్‌","section":"తాజా","status_line":"పేపర్ల లీకేజీ కేసుల్లో ఛత్తీస్‌గఢ్‌ పీఎస్‌సీ మాజీ చైర్మన్‌ అరెస్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T19:43:30.382Z"},"facts":[],"events":[{"id":"event-37577","date":"2026-07-25T19:41:12.000Z","title_te":"పేపర్ల లీకేజీ కేసుల్లో ఛత్తీస్‌గఢ్‌ పీఎస్‌సీ మాజీ చైర్మన్‌ అరెస్ట్‌","body_te":"ఉద్యోగ నియామక పరీక్ష పేపర్ల లీక్‌ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (సీజీపీఎస్‌సీ) మాజీ చైర్మన్‌ తమన్‌ సింగ్‌ సోన్వానీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శనివారం అరెస్ట్‌ చేసింది. స్టేట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో 2020, 2021 లలో జరిగిన ఉద్యోగ నియామక పరీక్షలో ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడటమే కాక, మనీలాండరింగ్‌ చేసిన ఆరోపణలపై పీఎంఎల్‌ఏ కింద అతడిని ఈడీ అరెస్ట్‌ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/ed-arrests-ex-chhattisgarh-psc-chairman-in-paper-leak-case-2462823"}]}]}