{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"perfect-allam-chai-amrutam-laamti-allam-tee-hotal-stail-phlevar","title_te":"Perfect Allam Chai: అమృతం లాంటి అల్లం టీ.. హోటల్ స్టైల్ ఫ్లేవర్ రావాలంటే ఆ తప్పులు అస్సలు చేయకండి!","section":"తాజా","status_line":"Perfect Allam Chai: అమృతం లాంటి అల్లం టీ.. హోటల్ స్టైల్ ఫ్లేవర్ రావాలంటే ఆ తప్పులు అస్సలు చేయకండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-11T06:44:43.688Z"},"facts":[],"events":[{"id":"event-11854","date":"2026-07-11T06:17:30.000Z","title_te":"Perfect Allam Chai: అమృతం లాంటి అల్లం టీ.. హోటల్ స్టైల్ ఫ్లేవర్ రావాలంటే ఆ తప్పులు అస్సలు చేయకండి!","body_te":"మనదేశంలో ఉదయం నిద్రలేవగానే వేడి వేడి 'టీ' తాగనిదే చాలా మందికి రోజు గడవదు. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే చాలు.. ఘాటైన 'అల్లం టీ' కి ఉండే క్రేజే వేరు. ఆఫీస్ ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి అయినా, వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గులకైనా వేడి వేడి అల్లం టీ ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అయితే, చాలా మంది ఇళ్లలో అల్లం టీ పెట్టేటప్పుడు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/perfect-ginger-tea-cold-mistakes-to-avoid-details-in-telugu-1862801.html"}]}]}