{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"perkit-lo-vyavasaaya-adhikaarula-kshetra-paryatana","title_te":"పెర్కిట్ లో వ్యవసాయ అధికారుల క్షేత్ర పర్యటన","section":"తాజా","status_line":"పెర్కిట్ లో వ్యవసాయ అధికారుల క్షేత్ర పర్యటన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-13T15:17:59.961Z"},"facts":[],"events":[{"id":"event-16241","date":"2026-07-13T14:44:25.000Z","title_te":"పెర్కిట్ లో వ్యవసాయ అధికారుల క్షేత్ర పర్యటన","body_te":"నవతెలంగాణ-ఆర్మూర్ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు, ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో పంటల పరిస్థితిని అంచనా వేయడానికి సోమవారం మండల వ్యవసాయ అధికారి హరి కృష్ణ క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు చింతకుంట నాగరాజు, పాలేపు రెడ్డి, రాజ్‌పాల్‌ల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, వారు సాగు చేస్తున్న వరి నాట్లు, పసుపు , మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలపై పడే ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేసి, రైతులు తీసుకోవాల్సిన సాగు నిర్వహణ చర్యలు, తేమ […] The post పెర్కిట్ లో వ్యవసాయ అధికారుల క్షేత్ర పర్యటన appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/agricultural-officials-field-visit-in-perkit/"}]}]}