{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"personal-finance-tips-appula-numchi-bayatapade-seekret-meeku-tel","title_te":"Personal Finance Tips: అప్పుల నుంచి బయటపడే సీక్రెట్‌ మీకు తెలుసా..? ఈ ప్లాన్‌తో అప్పుల కుప్పకు గుడ్‌బై..!","section":"తాజా","status_line":"Personal Finance Tips: అప్పుల నుంచి బయటపడే సీక్రెట్‌ మీకు తెలుసా..? ఈ ప్లాన్‌తో అప్పుల కుప్పకు గుడ్‌బై..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T13:45:48.888Z"},"facts":[],"events":[{"id":"event-73631","date":"2026-08-16T13:38:51.000Z","title_te":"Personal Finance Tips: అప్పుల నుంచి బయటపడే సీక్రెట్‌ మీకు తెలుసా..? ఈ ప్లాన్‌తో అప్పుల కుప్పకు గుడ్‌బై..!","body_te":"Personal Finance Tips: నేటి ఆధునిక జీవనశైలిలో ముఖ్యంగా ఐటీ ఉద్యోగులలో మంచి జీతం రాగానే తమ స్థాయికి మించి అప్పులు చేసే ధోరణి పెరుగుతోంది. దీనివల్ల అధిక EMIల భారం, పొదుపు లేకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతున్నాయి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/personal-finance-tips-the-ultimate-secret-to-becoming-debt-free-fast-1889659.html"}]}]}