{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"perugu-pulusu-ee-okkati-vesi-perugu-pulusu-cheyamdi-abbo-adbhuta","title_te":"Perugu Pulusu: ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!","section":"తాజా","status_line":"Perugu Pulusu: ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T17:07:32.453Z"},"facts":[],"events":[{"id":"event-38956","date":"2026-07-26T16:25:39.000Z","title_te":"Perugu Pulusu: ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం.. ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!","body_te":"రోజువారీ వంటకాల్లో సమయం తక్కువగా ఉన్నప్పుడు లేదా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చేది కమ్మటి పెరుగు పులుసు. సాంప్రదాయంగా మన ఇళ్లలో చేసుకునే ఈ పెరుగు పులుసును కొన్ని చిన్న చిన్న మార్పులతో, ప్రత్యేకమైన కూరగాయల కాంబినేషన్‌తో వండితే దాని రుచే వేరుగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కాస్త పెరుగు పులుసు వేసుకుని తింటే పొట్టకు ఎంతో హాయిగా, కమ్మగా అనిపిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/delicious-perugu-pulusu-recipe-in-telugu-andhra-style-curd-curry-1874420.html"}]}]}