{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pesara-bellam-kudumulu","title_te":"పెసర బెల్లం కుడుములు","section":"తాజా","status_line":"స్పెషల్ బెల్లం కుడుములు.. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఇలా చేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-28T03:02:27.103Z"},"facts":[],"events":[{"id":"event-92116","date":"2026-08-28T01:20:02.000Z","title_te":"స్పెషల్ బెల్లం కుడుములు.. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఇలా చేయండి!","body_te":"వినాయక చవితికి ఎంతో ఇష్టమైన ప్రసాదం బెల్లం కుడుములు. ఈ కుడుములు కేవలం పండుగలకే కాకుండా, గృహప్రవేశం వంటి శుభకార్యాలలో కూడా తయారు చేస్తారు. వీటిని తయారుచేయడం చాలా సులభం, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వినాయక చవితి పండుగకు అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యాలలో బెల్లం కుడుములు ముఖ్యమైనవి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాలను చాలా మంది తమ ఇంటి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/bellam-kudumulu-make-this-traditional-ganesh-chaturthi-prasadam-at-home-1897975.html"}]},{"id":"event-18300","date":"2026-07-14T19:41:29.000Z","title_te":"పెసర బెల్లం కుడుములు","body_te":"పెసర్లను దోరగా వేయించుకోవాలి. కుక్కర్‌లో మూడున్నర కప్పుల నీళ్లుపోసి నాలుగు విజిల్స్‌ వచ్చేవరకు వాటిని ఉడికించుకోవాలి. ప్రెషర్‌ తీసిన తర్వాత సన్నని మంటపై పెట్టి కొబ్బరి తురుము, బెల్లం తురుము, ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి, యాలకుల పొడి వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదిపి దగ్గరపడ్డాక దించి చల్లార్చాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cooking/pesara-bellam-kudumulu-recipes-2451450"}]}]}