{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pesara-punukulu-bamdla-meeda-dorike-karakaralaade-pesara-punukul","title_te":"Pesara Punukulu: బండ్ల మీద దొరికే కరకరలాడే పెసర పునుకులు.. ఈ సీక్రెట్ టిప్ తో అసలైన రుచితో మీ సొంతం","section":"తాజా","status_line":"Pesara Punukulu: బండ్ల మీద దొరికే కరకరలాడే పెసర పునుకులు.. ఈ సీక్రెట్ టిప్ తో అసలైన రుచితో మీ సొంతం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T15:34:15.884Z"},"facts":[],"events":[{"id":"event-60731","date":"2026-08-08T14:35:33.000Z","title_te":"Pesara Punukulu: బండ్ల మీద దొరికే కరకరలాడే పెసర పునుకులు.. ఈ సీక్రెట్ టిప్ తో అసలైన రుచితో మీ సొంతం","body_te":"ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కారకారంగా, కరకరలాడే స్నాక్స్ తినాలనిపించినప్పుడు గుర్తుకొచ్చే ప్రసిద్ధ వీధి వంటకం 'పెసర పునుకులు'. కోస్తా ఆంధ్ర మరియు గోదావరి జిల్లాల్లో ఈ పెసర పునుకులు అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్. పైన గోల్డెన్ బ్రౌన్ కలర్‌తో క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ పునుకులకు కమ్మటి అల్లం పచ్చడి జతకూడితే ఆ రుచే వేరు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/street-style-pesara-punukulu-recipe-telugu-crispy-moong-dal-fritters-1883745.html"}]}]}