{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pet-phud-maarketloki-vipro-kanjyoomar","title_te":"పెట్‌ ఫుడ్‌ మార్కెట్లోకి విప్రో కన్జ్యూమర్‌","section":"తాజా","status_line":"పెట్‌ ఫుడ్‌ మార్కెట్లోకి విప్రో కన్జ్యూమర్‌","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-27T10:35:17.422Z"},"facts":[],"events":[{"id":"event-90414","date":"2026-08-26T22:24:32.000Z","title_te":"పెట్‌ ఫుడ్‌ మార్కెట్లోకి విప్రో కన్జ్యూమర్‌","body_te":"పెంపుడు జంతువుల ఆహార పదార్థాల మార్కెట్లోకి విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ ప్రవేశించింది. స్నజల్స్‌ పేరుతో న్యూట్రిషన్‌ బ్రాండ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్‌లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న జంతువుల ఆహార పదార్థాల మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశించినట్టు కంపెనీ ప్రెసిడెంట్‌ అనిల్‌ చౌగ్‌ తెలిపారు.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/wipro-consumer-care-enters-pet-food-market-with-launch-of-snuzzles-brand-2494926"},{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/wipro-enters-the-pet-food-market"},{"outlet":"V6 Velugu","url":"https://news.google.com/rss/articles/CBMiaEFVX3lxTE1UQmVDODZabTJwZU5MWjc3Y29lVVNaMDl5RDFramxQT3dCLUdUa2JGRGJqcDNSVkswUHk5TFk3anE3X1pETGRJaTd3cFFFYnM4Q3RVVUJBRy0ybzRRWEpPNG5JWGlEcXpB?oc=5"},{"outlet":"Zee News","url":"https://news.google.com/rss/articles/CBMiwAFBVV95cUxNZlhGakpFMkE2M211NkZCcjRQRTlYSkhyWGtmN3UzUHB5aXdJRDBpRlRmU0Mtb2dVYjVOTllSeDBhbVZ4aWQyVjlqcjVIc1lUNDZTZS1Pdy0yZUxUaURiaEVaZmpqcGVIOW8tR3hCNmc5UDlSQXVfNmU2RGF5azlyejZYaTk2RFZ2SlNmdWJjRmhzOG9pYWItYzVLb2hwbDktWDM2dDJjb084S3JRUGNuQ2xpZExvVVdFbFVCXzUtT2bSAcYBQVVfeXFMT2NDUXdxM3hmRTJVV0VHc1dkSm8tUWNNRVlZVWpOdWFMajk1Rkg1RzlqZnd2ZXYxYzFkTzdIOFhpLUtMOTBCcG83bmFCVnJaM1R6RnVIVnFyQUpxeWpaM1pyTUdCb2Jha1MzTVZvMkRwWm5SSWZVN2JvTXpwak5oSzk1ZjZmakMtQlVEa3JQaW5LTHRGTXBSSkZMbEVTMkN6M2JFSGswMTR1UTl2Q3FrR0RJbWN4WDlxbzZlNzQ4V3VyU1BHemRR?oc=5"}]}]}