{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pet-registration-pempudu-jamtuvula-ku-rijistresha-n-ta-ppa-nisa","title_te":"Pet Registration | పెంపుడు జంతువుల‌కు రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి.. లేదంటే రూ.5000 జ‌రిమానా..!","section":"తాజా","status_line":"Pet Registration | పెంపుడు జంతువుల‌కు రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి.. లేదంటే రూ.5000 జ‌రిమానా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T08:29:39.703Z"},"facts":[],"events":[{"id":"event-31515","date":"2026-07-22T08:08:33.000Z","title_te":"Pet Registration | పెంపుడు జంతువుల‌కు రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి.. లేదంటే రూ.5000 జ‌రిమానా..!","body_te":"Pet Registration | రాజ‌స్థాన్ (Rajasthan) రాజ‌ధాని జైపూర్‌ (Jaipur) లో పెంపుడు జంతువులకు రిజిస్ట్రేష‌న్ త‌ప్ప‌నిస‌రి చేశారు. ఈ మేర‌కు జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (JMC) కీలక ఆదేశాలు జారీచేసింది. ఇకపై ప్రతి పెంపుడు కుక్క, పిల్లికి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలని స్పష్టంచేసింది. ఇందుకు సెప్టెంబర్ 30 ని గడువుగా నిర్ణయించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/jaipur-muncipal-corporation-makes-registration-of-pets-must-by-sept-30-2458992"}]}]}