{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"petalo-kolaahalamgaa-vigrahaala-erpaatu","title_te":"పేటలో కోలాహలంగా విగ్రహాల ఏర్పాటు","section":"తాజా","status_line":"పేటలో కోలాహలంగా విగ్రహాల ఏర్పాటు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T17:17:01.970Z"},"facts":[],"events":[{"id":"event-86968","date":"2026-08-24T15:58:22.000Z","title_te":"పేటలో కోలాహలంగా విగ్రహాల ఏర్పాటు","body_te":"– బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి భూమిపూజ– 16 కు చేరిన విగ్రహాల సంఖ్యనవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో విగ్రహాల ఏర్పాటు జోరుగా సాగుతోంది. ఒకపక్క కొత్త విగ్రహాల నిర్మాణాలు కొనసాగుతుండగానే.. మరోపక్క పూర్తయిన విగ్రహాలను అంగరంగ వైభవంగా ఆవిష్కరిస్తున్నారు.ఆయా కుల, సామాజిక సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో పట్టణంలో సందడి నెలకొంది. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కార్యక్రమాలకు హాజరవుతుండటంతో రాజకీయ, సామాజిక వాతావరణం వేడెక్కుతోంది. ఆగస్టు 15 న పునర్నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ […] The post పేటలో కోలాహలంగా విగ్రహాల ఏర్పాటు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/fervent-activity-in-the-locality-regarding-the-installation-of-idols/"}]}]}