{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pete-hegseth-sainikula-ku-testostiraan-pa-reeksha-lu-ta-ppa-nisa","title_te":"Pete Hegseth | ‘సైనికుల‌కు టెస్టోస్టిరాన్ ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి చేశాం’.. అమెరికా ర‌క్ష‌ణ మంత్రి పీట్ హెగ్సేత్‌","section":"తాజా","status_line":"Pete Hegseth | ‘సైనికుల‌కు టెస్టోస్టిరాన్ ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి చేశాం’.. అమెరికా ర‌క్ష‌ణ మంత్రి పీట్ హెగ్సేత్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T05:34:33.059Z"},"facts":[],"events":[{"id":"event-20755","date":"2026-07-16T05:08:45.000Z","title_te":"Pete Hegseth | ‘సైనికుల‌కు టెస్టోస్టిరాన్ ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రి చేశాం’.. అమెరికా ర‌క్ష‌ణ మంత్రి పీట్ హెగ్సేత్‌","body_te":"Pete Hegseth | అమెరికా (USA) సైన్యాన్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పెంటగాన్‌ (Pentagon) మరో కీలక నిర్ణయం తీసుకుందని ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి (Defence Minister) పీట్ హెగ్సేత్ (Pete Hegseth) ప్ర‌క‌టించారు. యుద్ధ సామర్థ్యాన్ని పెంచే చర్యల్లో భాగంగా సైనికుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించిన‌ట్లు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/pete-hegseth-announces-plan-to-test-us-troops-for-low-testosterone-2452937"}]}]}