{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"petrol-deejil-vamtagyaas-dharalu-amdubaatulo-umdelaa-choodaali","title_te":"పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు అందుబాటులో ఉండేలా చూడాలి","section":"తాజా","status_line":"పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు అందుబాటులో ఉండేలా చూడాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T22:19:49.530Z"},"facts":[],"events":[{"id":"event-34296","date":"2026-07-23T21:52:59.000Z","title_te":"పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు అందుబాటులో ఉండేలా చూడాలి","body_te":"క్రూడాయిల్‌, పెట్రోలియం, సహజవాయువు ఉత్పత్తులు, వాటి ధరలు వినియోగదారులకు మరింత అందుబాటులో ఉండేలా కేంద్రప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ లీడర్‌, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్‌ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/vadiraju-ravichandra-demands-that-the-prices-of-petrol-diesel-and-cooking-gas-be-kept-affordable-2460709"}]}]}