{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"petrol-dharala-shaak-to-eeveelaku-bhaaree-dimaamd-bhaarat-lo-rik","title_te":"పెట్రోల్ ధరల షాక్‌తో ఈవీలకు భారీ డిమాండ్.. భారత్‌లో రికార్డు స్థాయికి EV అమ్మకాలు!","section":"తాజా","status_line":"పెట్రోల్ ధరల షాక్‌తో ఈవీలకు భారీ డిమాండ్.. భారత్‌లో రికార్డు స్థాయికి EV అమ్మకాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T05:52:11.587Z"},"facts":[],"events":[{"id":"event-42931","date":"2026-07-29T05:34:59.000Z","title_te":"పెట్రోల్ ధరల షాక్‌తో ఈవీలకు భారీ డిమాండ్.. భారత్‌లో రికార్డు స్థాయికి EV అమ్మకాలు!","body_te":"Electric Vehicles India: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో భారతీయులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మొగ్గు చూపుతున్నారు. జూన్ నెలలో తొలిసారిగా EVలు, హైబ్రిడ్, CNG వాహనాలు కలిసి మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో 40 శాతానికి పైగా వాటా నమోదు చేశాయి. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, విస్తరిస్తున్న ఛార్జింగ్ మౌలిక వసతులు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/rising-fuel-prices-drive-ev-boom-in-india-electric-vehicle-sales-hit-record-high-1875767.html"}]}]}