{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"petrol-petrol-deejil-pai-kemdram-big-desishan-bhaareegaa-pempu-m","title_te":"Petrol: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ డెసిషన్.. భారీగా పెంపు.. ముంచుకొస్తున్న మరో ముప్పు","section":"తాజా","status_line":"Petrol: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ డెసిషన్.. భారీగా పెంపు.. ముంచుకొస్తున్న మరో ముప్పు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-16T02:52:09.895Z"},"facts":[],"events":[{"id":"event-20427","date":"2026-07-16T01:54:54.000Z","title_te":"Petrol: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ డెసిషన్.. భారీగా పెంపు.. ముంచుకొస్తున్న మరో ముప్పు","body_te":"పెట్రోల్, డీజిల్‌పై సుంకాలను సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై ఎగుమతి సుంకాన్ని తగ్గించగా.. డీజిల్‌పై భారీగా పెంచింది. ఈ నెల 16వ తేదీ నుంచి కొత్త పన్నులు అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయంగా మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో కేంద్రం నుంచి ఈ ప్రకటన వచ్చింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/central-government-revises-export-duty-on-fuel-diesel-atf-tax-hiked-petrol-duty-cut-from-july-16-1866442.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3AFBVV95cUxNLWhTZlhsaGhENWJvLXlMQ2RxMWhfeHlGU25BTHJjX0taM1BzWUdSVjVuXzNKLUZOTF9qZ1NTVkQwR2E2ektvN1JZOWdneXRFb1M5N0lKV3BzR1QwdGJ1d3ljQ3h5SkVfcmppa2VsQXRuMVo4cWlDQkpwQlhUdVBLbjlLVHJPMWo5V2Y2UzdjSGNEMDZWQy16N1puWUxwZnVSWXZSdk1zUGVEaEpobFUzQXZkS3NiQUlDMTMxZHFLYldwVWJOT3I3YTFHelp6UnUwSW1zU3hERld3aGgw0gHcAUFVX3lxTE0taFNmWGxoaEQ1Ym8teUxDZHExaF94eUZTbkFMcmNfS1ozUHNZR1JWNW5fM0otRk5MX2pnU1NWRDBHYTZ6S283Ulk5Z2d5dEVvUzk3SUpXcHNHVDB0YnV3eWNDeHlKRV9yamlrZWxBdG4xWjhxaUNCSnBCWFR1UEtuOUtUck8xajlXZjZTN2NIY0QwNlZDLXo3Wm5ZTHBmdVJZdlJ2TXNQZURoSmhsVTNBdmRLc2JBSUMxMzFkcUtiV3BVYk5PcjdhMUd6WnpSdTBJbXNTeERGV3doaDA?oc=5"}]}]}