{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"petrol-prices-tvaralo-petrol-deejil-dharalu-taggimpu-kemdra-prab","title_te":"Petrol Prices: త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు..! కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది.. ఏంటంటే..?","section":"తాజా","status_line":"Petrol Prices: వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T05:51:37.778Z"},"facts":[],"events":[{"id":"event-64610","date":"2026-08-11T05:10:25.000Z","title_te":"Petrol Prices: వాహనదారులకు అలర్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం","body_te":"అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో త్వరలోనే దేశంలో పెట్రోల్, డీజిల్(Petrol Prices) ధరలు తగ్గుతాయని వాహనదారులు భారీ ఆశలు పెట్టుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/central-government-clarifies-rumors-regarding-petrol-price-cut-sn-1120784.html"}]},{"id":"event-64384","date":"2026-08-11T03:20:43.000Z","title_te":"Petrol Prices: త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు..! కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది.. ఏంటంటే..?","body_te":"పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ధరలు త్వరలో తగ్గునున్నాయనే ప్రచారంపై స్పందించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇటీవల ధరలు పెరగ్గా.. ఇప్పుడు మళ్లీ దిగొస్తున్నాయి. దీంతో కేంద్రం తగ్గింపుపై క్లారిటీ ఇచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/petrol-and-diesel-prices-central-government-clarifies-on-possible-fuel-price-cut-1885431.html"}]}]}