{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"petrol-pump-vaahanamlo-petrol-veyistunnaaraa-pampu-meetar-pai-iv","title_te":"Petrol Pump: వాహనంలో పెట్రోల్‌ వేయిస్తున్నారా? పంపు మీటర్‌పై ఇవి ఎందుకు ఉంటాయో తెలుసా?","section":"తాజా","status_line":"Petrol Pump: వాహనంలో పెట్రోల్‌ వేయిస్తున్నారా? పంపు మీటర్‌పై ఇవి ఎందుకు ఉంటాయో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T14:55:05.242Z"},"facts":[],"events":[{"id":"event-72244","date":"2026-08-15T14:35:49.000Z","title_te":"Petrol Pump: వాహనంలో పెట్రోల్‌ వేయిస్తున్నారా? పంపు మీటర్‌పై ఇవి ఎందుకు ఉంటాయో తెలుసా?","body_te":"Petrol Pump: పెట్రోల్ పంపు డిస్పెన్సర్, నాజిల్‌పై ప్రభుత్వ శాఖ ముద్ర ఉండాలి. ఒకవేళ ఆ ముద్ర అరిగిపోయినట్లుగా కనిపిస్తే, ఆ యంత్రాన్ని ఎవరో తారుమారు చేశారనడానికి అది ఒక సంకేతం. కొన్నిసార్లు, నాజిల్‌లో చిన్న అయస్కాంతాలు ఉంటాయి. దీనివల్ల ఇంధనం తక్కువగా ప్రవహిస్తుంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/fuel-quality-and-quantity-essential-tips-to-prevent-petrol-pump-fraud-1889014.html"}]}]}