{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"phaaraala-sveekarana-sakramamgaa-jaragaali","title_te":"ఫారాల స్వీకరణ సక్రమంగా జరగాలి","section":"తాజా","status_line":"ఫారాల స్వీకరణ సక్రమంగా జరగాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-08T22:44:32.760Z"},"facts":[],"events":[{"id":"event-7558","date":"2026-07-08T22:18:25.000Z","title_te":"ఫారాల స్వీకరణ సక్రమంగా జరగాలి","body_te":"జిల్లాలో ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్‌ ఫారాలను స్వీకరించే ప్రక్రియ సక్రమంగా జరగాలని కలెక్టర్‌ దివాకర టీఎస్‌ అన్నారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ, కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌యాదవ్‌లతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/collector-diwakar-ts-stated-that-process-of-receiving-enumeration-forms-must-be-carried-out-properly-2445021"}]}]}